Showing posts with label Chaitanya Prasad. Show all posts
Showing posts with label Chaitanya Prasad. Show all posts

Sunday, February 8, 2026

Manohari [మనోహరి.. మనోహరి] - Baahubali The Beginning / Baahubali 1

Title :Manohari
Movie:Baahubali - The Beginning
Singers:Mohana Bhogaraju గారు, Revanth గారు
Lyricist:Chaitanya Prasad గారు
Composer:M.M. Keeravani గారు
Director:S.S. Rajamouli గారు

ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా

తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తీరా తీరా 

ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్‌రా చెయ్‌రా  

మనోహరి.. మనోహరి.. 

తేనిలోన నానిఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా మాటలన్ని మత్తుగున్నవే 

ఇంతలేసి కళ్ళువున్న ఇంతులంత చేరి వెంటపడితే వింతగున్నదే 

ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా

చేపకన్నుల్లోనికైపుల్నీకిచ్చేయ్‌నా ..

నాటుకొడవల్లాంటినడుమేరాసి ఇచ్చేయ్‌నా 

నీ కండల కొండలపై నా కైదండలు వేసెయ్‌నా

నా పై ఎదసంపదలే ఇక నీ సయ్యగ చేసెయ్‌నా

సుఖించగా రా .... మనోహరి.. మనోహరి.. 

పువ్వులన్ని చుట్టుముట్టి తేనెజల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై

ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా