Showing posts with label prabhas. Show all posts
Showing posts with label prabhas. Show all posts

Sunday, February 8, 2026

Manohari [మనోహరి.. మనోహరి] - Baahubali The Beginning / Baahubali 1

Title :Manohari
Movie:Baahubali - The Beginning
Singers:Mohana Bhogaraju గారు, Revanth గారు
Lyricist:Chaitanya Prasad గారు
Composer:M.M. Keeravani గారు
Director:S.S. Rajamouli గారు

ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా

తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తీరా తీరా 

ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చెయ్‌రా చెయ్‌రా  

మనోహరి.. మనోహరి.. 

తేనిలోన నానిఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా మాటలన్ని మత్తుగున్నవే 

ఇంతలేసి కళ్ళువున్న ఇంతులంత చేరి వెంటపడితే వింతగున్నదే 

ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా


చేపకన్నుల్లోనికైపుల్నీకిచ్చేయ్‌నా ..

నాటుకొడవల్లాంటినడుమేరాసి ఇచ్చేయ్‌నా 

నీ కండల కొండలపై నా కైదండలు వేసెయ్‌నా

నా పై ఎదసంపదలే ఇక నీ సయ్యగ చేసెయ్‌నా

సుఖించగా రా .... మనోహరి.. మనోహరి.. 

పువ్వులన్ని చుట్టుముట్టి తేనెజల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై

ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాల

ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా 

Sunday, May 18, 2025

Jagamanta Kutumbam naadi [జగమంత కుటుంబం నాది] - Chakram

Song Name :Jagamanta kutumbam naadi
Movie:Chakram
Singers:Chakri garu
Lyricist:Sirivennela Sita rama sastry garu
Composer:Chakri garu
DirectorKrishna Vamsi garu 


జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

సంసార సాగరం నాదె, సన్యాసం సూన్యం నావే

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది


కవినై కవితనై భార్యనై భర్తనై 

కవినై కవితనై భార్యనై భర్తనై 

మల్లెల దారిలో మంచు ఎడరిలో 

మల్లెల దారిలో మంచు ఎడరిలో, పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల 

నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ 

ఒంటరినై అనవరతం  కంటున్నాను నిరంతరం 

కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని 

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది


మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై 

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై 

మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై 

రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ నాతోనేనే రమిస్తూ 

ఒంటరినై ప్రతినిముషం  కంటున్నాను నిరంతరం 

కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని   

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది

Friday, July 24, 2009

Agniskalana - Chatrapati

Movie : Chatrapati
Language : Telugu
Music Dir: M.M. Keeravaani
Singer: M.M. Keeravani, Mathangi, Mangari
Lyrics : Siva Shakti datta

అగ్ని స్ఖలన సంధగ్ధరిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి
మధ్యంధిన సముధ్యత్ కిరణ విధ్యుధ్ధుమణి ఖని ఛత్రపతి
తజ్జంతజణు తధింధిరణ ధింధిం తకిట నట ఛత్రపతి
ఉర్వీ వలయ సంభావ్యవర స్వచ్చందనుమతి

కుంభీ నికర కుంభస్థగురు కుంభీ వలయ పతి ఛత్రపతి
ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రిసమ దృతి ఛత్రపతి
ఛండప్రబల దుర్ధండజిత దుర్ధండభట తథి ఛత్రపతి
శత్రుప్రకర విఛ్ఛేదకర భీమార్జునప్రతీ (2)

ధిగ్ ధిగ్ విజయ ఢంకానినద ఘంటారవ తుసిథ ఛత్రపతి
సంఘస్వజన విద్రోహిగణ విద్వంసవ్రతమతి ఛత్రపతి
ఆర్తత్రాణ దుష్టద్యుమ్న క్షాత్రస్పూర్తి ధిధితి భీమాక్షమపతి శిక్షాశ్మృతి స్తపతి