Showing posts with label jagadekaveeruduathilokasundhari. Show all posts
Showing posts with label jagadekaveeruduathilokasundhari. Show all posts

Sunday, May 11, 2025

Dhinakkutta kasakkurro [ధినక్కుత్తా కస్సక్కుర్రో] - Jagadeka veerudu athiloka sundari

Song Name :Dhinakkuta kasakkurro
Movie:Jagadeka Veerudu Atiloka sundari
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK. Raghavendra Rao garu 

ధినక్కుత్తా కస్సక్కుర్రో, ఝణక్కుత్తా చమక్కుర్రో 

తళుక్కు తార మిణుక్కు స్టార, కథక్కు ఆటా పాటా చూస్తారా 

ధినక్కుత్తా కస్సక్కుర్రో, ఝణక్కుత్తా చమక్కుర్రో 

తళుక్కు తార మిణుక్కు స్టార, కథక్కు ఆటా పాటా చూస్తారా 

ధినక్కుత్తా కస్సక్కుర్రో, ఝణక్కుత్తా చమక్కుర్రో 

కసక్కు లయలు హొయలూ చూసా, కసెక్కీ వలపు వలలే వేసా 

గుబుక్కూ ఎదలో కధలే దాచా, గుటుక్కుమనకా మనకా గుబులే దోచా

మజాచేస్తే మరోటంటా, మరోటిస్తే హ హ మగాణ్ణంటా 

సరే అంటే అతుక్కుంటా, సరాగంలో ఇరుక్కుంటా 

తుంబురుణ్ణై నారదుణ్ణై చుంబమీద పంబరేపి పాడుతుంటే మీరు గోవిందె ... 

గోవింద గోవిందా.. common common పాడండోయా ...

పపం పప్పాం..ఆ.. పపం పప్పాం.. అద్ధి..

పపం పప్పాం.. శభాష్..పపం పప్పాం.. ఆహ 

పపం పప్పాప, పపం పప్పాప, పపం పప్పాప, పపాపపా ప..

ధినక్కుత్తా కస్సక్కుర్రో, ఝణక్కుత్తా చమక్కుర్రో 

తళుక్కు తార మిణుక్కు స్టార, కథక్కు ఆటా పాటా చూస్తారా 

ధినక్కుత్తా కస్సక్కుర్రో, ఝణక్కుత్తా చమక్కుర్రో 

వయస్సూ వొడిలో తుడిమే చూసా, వరించీ సుడిలో పడవే వేసా 

నటించే నరుడా ఘనుడా మెచ్చా.. ఆ.. నమస్తే నడుమే నటిగా ఇచ్చా.. అహా.. 

ఉడాయిస్తే ఉడుక్కుంటా.. లడాయొస్తే..హోయ్ ..ఉతుక్కుంటా 

సఖీ అంటే సరే అంటా, చెలీ అంటే గురు అంటా..

బ్రేకు డాన్సూ షేకు డాన్సూ, మిక్సు చేసి స్టెప్సు వేసి ట్రిక్సు చేస్తే మీరు గోవిందె..

common common.. dance i say.... ఆడండ్రా  

ధినక్కుత్తా.. ధినక్కు దిన తా 

ధినక్కుత్తా.. చినక్కు చిన చాం  

ధినక్కుత్తా.. ధినక్కు దిన తా 

ధినక్కుత్తా.. తళాంగు తకధిమి తా 

ధినక్కు తార... ధినక్కు తార 

ధినక్కు తాదా తాదా తారా రా.. 

ధినక్కుత్తా కస్సక్కుర్రో, ఝణక్కుత్తా చమక్కుర్రో 

తళుక్కు తార మిణుక్కు స్టార, కథక్కు ఆటా పాటా చూస్తారా 

ధినక్కుత్తా కస్సక్కుర్రో, ఝణక్కుత్తా చమక్కుర్రోయి 

Abbani tiyyani debba [అబ్బనీ తియ్యనీ దెబ్బ] - Jagadeka Veerudu Atiloka sundari

Song Name :Abbani tiyyani debba
Movie:Jagadeka Veerudu Atiloka sundari
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK. Raghavendra Rao garu 

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

వయ్యారాలా వెల్లువా వాటేస్తుంటే వారెవా..

పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

చిటపట నడుముల ఊపులో, ఒక ఇరుసున వరసలు కలవగా 

ముసిరిన కసి కసి వయసులో, ఒక ఎదనస పదనిస కలవగా 

కాదంటూనె కలపడు, అది లేదనంటూనే ముడిపడూ

ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాకా వదలడు 

చూస్తా సొగసు కోస్తా, వయసు నిలబడు కౌగిట 

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా

వయ్యారాలా వెల్లువా వాటేస్తుంటే వారెవా..

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

అడగక అడిగినదేమిటో, లిపి చిలిపిగ ముదిరిన కవితగా 

అదివిని అదిమిన షోకులో, పురి విడిచిన నెమలికి సవతిగా 

నిన్నే నావి పెదవులూ, అవి నేడైనాయి మధువులు 

రెండున్నాయి తనువులు, అవి రేపవ్వాలి మనువులు 

వస్తా వలచి వస్తా మనకు ముదిరిన ముచ్చట  

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా

వయ్యారాలా వెల్లువా వాటేస్తుంటే వారెవా..

అబ్బనీ తియ్యనీ దెబ్బ, ఎంతొ కమ్మగా వుందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ, ఎంత లేతగా ఉన్నదే మొగ్గా

Monday, March 31, 2025

Yamaho ni yama yama andam [యమహో నీ యమా యమా అందం] - Jagadeka Veerudu Atiloka Sundari

Song Name :Yamaho ni yama yama 
Movie:Jagadeka Veerudu Atiloka sundari
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK. Raghavendra Rao garu 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

ఫొజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి

అల్లారు ముద్దుల్లో గాయం, విరబూసింది పువ్వంటీ ప్రాయం

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జా కట్టీ 

గుట్టుగ సెంటే కొట్టి వడ్డాణాలే వంటికి పెట్టి

తెల్లనీ చీరా కట్టి మల్లెలు చుట్టీ కొప్పున పెట్టి

పచ్చనీ పాదాలకే ఎర్రని బొట్టూ పరాణెట్టి

చీకటింట దీపామెట్టీ చీకుచింత పక్కానెట్టి 

నిన్ను నాలొ దాచిపెట్టీ, నన్ను నీకు దోచీపెట్టీ 

పెట్టూ పోతా వద్దే చిట్టెంకీ, చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి 

పెట్టేదీ మూడే ముళ్ళమ్మీ, నువ్ పుట్టిందీ నాకోసమమ్మి  

ఇక నీ సొగసూ నా వయసూ పేనుకొనే ప్రేమలలో 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

పట్టెమంచమేసీ పెట్టీ పాలుబెట్టీ పండూబెట్టీ 

పక్కమీద పూలూకొట్టీ పక్కాపక్కాలొళ్ళూ పెట్టీ 

ఆకులో వక్కాలెట్టి సున్నాలెట్టి చిలకాచుట్టీ 

ముద్దుగా నోట్లోపెట్టీ పరువాలన్నీ పండాబెట్టి 

చీరగుట్టు సారేబెట్టీ సిగ్గులన్నీ ఆరాబెట్టీ 

కళ్ళలోన వొత్తూలెట్టీ కౌగిలింత మాటూబెట్టీ 

వొట్టేపెట్టి వొగ్గేసాకా మావా నిను వొళ్ళో బెట్టీ లాలించేదే ప్రేమా 

పెట్టేయీ సందెసీకట్లోనా నను తట్టేయి కౌగిలింతల్లోన 

ఇక ఆ గొడవ ఈ చొరవా ఆగవులే అలజడిలో 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

ఫొజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి

అల్లారు ముద్దుల్లో గాయం, విరబూసింది పువ్వంటీ ప్రాయం

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

Monday, October 7, 2024

ప్రియతమా నను పలకరించు ప్రణయమా [Jagadeka Veerudu Athiloka Sundari]

Song Name :Priyatama nanu palakarinchu
Movie:Jagadeka Veerudu Atiloka sundari
Singers:S.P. Balasubramanyam garu, S Janaki Garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK Raghavendra rao garu

ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా, మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా, కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
ప్రియతమా నను పలకరించు ప్రణయమా

నింగివీణకేమొ నేలపాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపె తెలిపె నాలొ విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా నరుడే వరుడై నాలొ మెరిసె
తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనమే నాలో మురిసె
మబ్బులన్ని వీడిపోయి కలిసె నయనం తెలిసె హృదయం
తారలన్ని దాటగానె తగిలే గగనం రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో, రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడకా గడువే గడిచి పిలిచె
ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదొ వేణువూదిపోయె సృతిలొ జతిలొ నిన్నె కలిపి
దేవగానమంత యెంకిపాటలాయె మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లే వచ్చి వేదమంత్రమాయె బహుసా మనసా వాచా వలచి
మేనకల్లె వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్ని కుదిరి
నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం  
నీవులేని నేలమేద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో  నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా, కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా 

Tuesday, August 25, 2009

Jai Chiranjeevi - JagadekaVeerudu AthilokaSundhari

Movie : JagadekaVeerudu AthilokaSundhari
Language : Telugu
Music Dir: Illayaraja
Singer: S.P. Sailaja

జై చిరంజీవా జగదేకవీరా
జై చిరంజీవా జగదేకవీరా అసహాయశూరా అంజని కుమారా
జై చిరంజీవా జగదేకవీరా అసహాయశూరా అంజని కుమారా
దీవించరావయ్య వాయుసంచారా రక్షించవేలయ్య శ్రీరామధూత
జై చిరంజీవా జగదేకవీరా
వీరాంజనేయా శూరాంజనేయా ప్రసన్నాంజనేయా ప్రభాదివ్యఖాయా
జై చిరంజీవా జగదేకవీరా
ఆరొగ్యధాతా భయప్రధతా ... ఆరొగ్యధాతా భయప్రధతా
ఉన్మాదభయడాడ్య పీడానివారా
సంజీవిగిరివాహా సావీరిసాహా... సంజీవిగిరివాహా సావీరిసాహా
జై చిరంజీవా జగదేకవీరా.. జై చిరంజీవా జగదేకవీరా (4)

jai chiraMjeevaa jagadhaekaveeraa
jai chiraMjeevaa jagadhaekaveeraa asahaayashooraa aMjani kumaaraa
jai chiraMjeevaa jagadhaekaveeraa asahaayashooraa aMjani kumaaraa
dheeviMcharAvayya vAyusaMchArA rakShiMchavaelayya shrIrAmaDhUtha
jai chiraMjeevaa jagadhaekaveeraa
veerAMjanaeyA shUrAMjanaeyA prasannAMjanaeyA praBhAdhivyaKhAyA
jai chiraMjeevaa jagadhaekaveeraa
ArogyaDhAthA BhayapraDhathA ... ArogyaDhAthA BhayapraDhathA
unmAdhaBhayadAdya peedAnivArA
saMjeevigirivAhA sAveerisAhA... saMjeevigirivAhA sAveerisAhA
jai chiraMjeevaa jagadhaekaveeraa.. jai chiraMjeevaa jagadhaekaveeraa (4)