Showing posts with label sruthilayalu. Show all posts
Showing posts with label sruthilayalu. Show all posts

Friday, February 21, 2025

Sri Gananadham bhajamyaham [శ్రీ గణనాధం భజామ్యహం ] - Sruthilayalu

Song Name :Sri gananadham
Movie:Sruthilayalu
Singers:Purna chander garu, Vani Jayaram garu
Lyricist:Tyaagaraaya keerthana
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీ గురుగుహాగ్రజం అగ్రపూజ్యం...ఆ...

శ్రీ గురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీ కంఠాత్మజం శ్రితసామ్రాజ్యం

శ్రీ కంఠాత్మజం శ్రితసామ్రాజ్యం

శ్రీ గణనాధం భజామ్యహం 

రంజిత నాటకరంగతోషణం, శింజితవర మణిమయ భూషణం

రంజిత నాటకరంగతోషణం, శింజితవర మణిమయ భూషణం

రంజిత నాటకరంగతోషణం

ప ద ప రంజిత నాటకరంగతోషణం

గ మ ప రంజిత నాటక 

ప ద ని స ని ద ప రంజిత నాటక 

గ మ గ ప మ ద ప రంజిత నాటకరంగతోషణం

ద ప మ ప మ గ మ గ రి స రి గ రంజిత 

పా ని దా ప పా మ గా రి సా రి గ రంజిత నాటకరంగ

ప ద ని స నీ స ని ద ప రంజింత నాటక

గ మ ప ద ని స రి స ని ద ప మ గా రి స రి గ రంజిత నాటకరంగతోషణం 

ప ద ని స రి స్సా ని ద ప, మ ప దా ప మ గ, గ మ పా మ గ రి, సా రి గ

ప ద ని ని స, స రి ప మ గ రి స, ని స రి స నీ ద ప మ ప గ రి స రి స రంజిత నాటకరంగతోషణం 

ప ద ని ని సా, ని స రి స రీ, స ని ద ప మా, ద ప మ గ రీ 

ప ద ని ని సా, ని స రి స రీ, స ని ద ప మా, ద ప మ గ రీ 

సా రి గ రి - గ రి రి గ - మ గ గ మ - ప మ మ ప - ద ప ద ని ద ని సా - ని స రీ - స రి గ మ గ - రి గ రి రి స ని స్స నీ ద రి గ ద ప మ గా మ్మ గా రి - స రి గ మ ప రంజిత నాటకరంగతోషణం , శింజితవర మణిమయ భూషణం

ఆంజనేయావతారం 

ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజతోషణం 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీ గణనాధం భజామ్యహం 

Monday, October 12, 2009

Inni Raasula - Sruthilayalu

Movie : Sruthilayalu
Language : Telugu
Music Dir: K. V. Mahadevan
Singer: S.P. Balasubramanyam
Artists: Rajasekhar, Sumalatha

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ
కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ
కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ

కలికి బొమవిండ్లుగలా కాంతకును ధనురాశీ వెలయు మీనాక్షినీ మీన రాశీ
కలికి బొమవిండ్లుగలా కాంతకును ధనురాశీ వెలయు మీనాక్షినీ మీన రాశీ
కులుకు కుచకుంభములా కొమ్మకునూ కుంభరాశి వెలుగు హరిమధ్యపునూ సింహరాశీ
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ

చిన్ని మకరాంతపుపై యదచేడెకు మకరరాశీ కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశీ
చిన్ని మకరాంతపుపై యదచేడెకు మకరరాశీ కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశీ
వన్నెమైపైడి తులతూగు వనితకున్ తుల రాశీ
వన్నెమైపైడి తులతూగు వనితకున్ తుల రాశీ
పిన్ననివారి గొళ్ళసతికి వ్రుశ్చికరాశి
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ

ఆపుకొని మొరపులా వెరయునతివకూ వ్రుషభరాశీ
గామిడి గుట్టుమాటుల సతికీ కర్కటక రాశీ
ఆపుకొని మొరపులా వెరయునతివకూ వ్రుషభరాశీ
గామిడి గుట్టుమాటుల సతికీ కర్కటక రాశీ
కోమలపు చిగురు కోమలవతికీ మేషరాశీ
ప్రేమ వేంకటపతికలిసేప్రియ మిధునరాశీ
ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ

inni rAshulayunikI iMthichaluvapu rAshI
inni rAshulayunikI iMthichaluvapu rAshI
kanne nIrAshi kUtamI kaliginarAshI iMthichaluvapu rAshI
inni rAshulayunikI iMthichaluvapu rAshI
kanne nIrAshi kUtamI kaliginarAshI iMthichaluvapu rAshI

kaliki bomaviMdlugalA kAMthakunu DhanurAshI velayu mInAkShinI mIna rAshI
kaliki bomaviMdlugalA kAMthakunu DhanurAshI velayu mInAkShinI mIna rAshI
kuluku kuchakuMBhamulA kommakunU kuMBharAshi velugu harimaDhyapunU siMharAshI
inni rAshulayunikI iMthichaluvapu rAshI kanne nIrAshi kUtamI kaliginarAshI iMthichaluvapu rAshI

chinni makarAMthapupai yadhachaedeku makararAshI kanne prAyapu sathikI kanne rAshI
chinni makarAMthapupai yadhachaedeku makararAshI kanne prAyapu sathikI kanne rAshI
vannemaipaidi thulathUgu vanithakun thula rAshI
vannemaipaidi thulathUgu vanithakun thula rAshI
pinnanivAri goLLasathiki vrushchikarAshi
inni rAshulayunikI iMthichaluvapu rAshI

Apukoni morapulA verayunathivakU vruShaBharAshI
gAmidi guttumAtula sathikI karkataka rAshI
Apukoni morapulA verayunathivakU vruShaBharAshI
gAmidi guttumAtula sathikI karkataka rAshI
kOmalapu chiguru kOmalavathikI mESharAshI
praema vaeMkatapathikalisaepriya miDhunarAshI
inni rAshulayunikI iMthichaluvapu rAshI kanne nIrAshi kUtamI kaliginarAshI iMthichaluvapu rAshI

Friday, September 18, 2009

Telavaarademo - Sruthilayalu

Title: Telavaarademo Saami
Movie : Sruthilayalu
Language : Telugu
Music Dir: K. V. Mahadevan
Singer: K. J. Yesudas

తెలవారదేమో సామి ... తెలవారదేమో సామి
నీ తలపులమునుకలో అలసిన దేవేరి అలమేలుమ౦గకూ .. తెలవారదేమో సామి
నీ తలపులమునుకలో అలసిన దేవేరి అలమేలుమ౦గకూ .. తెలవారదేమో సామి

చెలువమునేలగ చె౦గటలేవని కలతకునెలవై నిలచిననెలతకు
చెలువమునేలగ చె౦గటలేవని కలతకునెలవై నిలచిననెలతకు
కలల అలజడి నిద్దుర కరవై - కలల అలజడి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలుమ౦గకూ .. తెలవారదేమో సామి
మక్కువమీరగ అక్కునజేరిచి అ౦గజుకేళి పొగుచు తేల్చగ
మక్కువమీరగ అక్కునజేరిచి అ౦గజుకేళి పొగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా మరి మరి తలచగా
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలుమ౦గకూ ..
తెలవారదేమో సామి గామపని
తెలవారదేమో సామి సానిదపమపమగనిసగామ
తెలవారదేమో సామి సానిదపమగమపసనిదపమగసనిరిమగరిసారినీస తెలవారదేమో సామి

telavAradEmO sAmi ... telavAradEmO sAmi
nI talapulamunukalO alasina dEvEri alamEluma0gakU .. telavAradEmO sAmi
nI talapulamunukalO alasina dEvEri alamEluma0gakU .. telavAradEmO sAmi

cheluvamunElaga che0gaTalEvani kalatakunelavai nilachinanelataku
cheluvamunElaga che0gaTalEvani kalatakunelavai nilachinanelataku
kalala alajaDi niddura karavai - kalala alajaDi niddura karavai
alasina dEvEri alasina dEvEri alamEluma0gakU .. telavAradEmO sAmi
makkuvamIraga akkunajErichi a0gajukELi poguchu tElchaga
makkuvamIraga akkunajErichi a0gajukELi poguchu tElchaga
A mattunE madi mari mari talachagA mari mari talachagA
alasina dEvEri alasina dEvEri alamEluma0gakU ..
telavAradEmO sAmi gAmapani
telavAradEmO sAmi sAnidapamapamaganisagAma
telavAradEmO sAmi sAnidapamagamapasanidapamagasanirimagarisArinIsa telavAradEmO sAmi