Showing posts with label K. viswanath. Show all posts
Showing posts with label K. viswanath. Show all posts

Saturday, May 24, 2025

Andela ravamidi [అందెల రవమిది పదములదా..] - Swarnakamalam

Song Name :Andela ravamidi
Movie:Swarnakamalam
Singers:S.P. Balasubramanyam garu, Vani jayaram garu
Lyricist:Sirivennela Seeta rama sastry garu
Composer:Illayaraja garu
DirectorK. Viswanadh garu 


గురు బ్రహ్మా: గురు విష్ణు: గురు దేవో మహేశ్వరా: 

గురు సాక్షాత్ పర బ్రహ్మా, గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమహా:

ఓం నమో నమో నమ:శివాయా - మంగళప్రదాయ గోతురంగతే నమ:శివాయా

గంగయా తరంగితోత్తమాంగతే నమ:శివాయా 

ఓం నమో నమో నమ:శివాయా - శూలినే నమో నమ: కపాలినే నమ:శివాయా 

పాలినే విరంచితుండ మాలినే నమ: శివాయా

 

అందెల రవమిది పదములదా..ఆ..

అందెల రవమిది పదములదా..అంబరమంటిన హృదయముదా

అందెల రవమిది పదములదా..అంబరమంటిన హృదయముదా

అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎద సడిదా..

సాగిన సాధన సార్ధకమందగ యోగబలముగా యాగఫలముగా

సాగిన సాధన సార్ధకబందగ యోగబలముగా యాగఫలముగా

బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా..

అందెల రవమిది పదములదా..ఆ..


మువ్వలు ఉరుముల సవ్వడులై, మెలికలు మెరుపుల మెలకువలై 

మువ్వలు ఉరుముల సవ్వడులై, మెలికలు మెరుపుల మెలకువలై 

మేను హర్ష వర్ష మేఘమై.. వేణి విసురు వాయు వేగమై

అంగ భంగిమలు గంగ పొంగులై, హావ భావములు నింగి రంగులై 

లాస్యం సాగే లీల, రసఝరులు జాలువారేలా 

ఝంగమమై జడ పాడగా, జలపాత గీతములు తోడుగా 

పర్వతాలు ప్రసదించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా..

అందెల రవమిది పదములదా..ఆ..


నయనతేజమే న కారమై 

మనోనిస్చయం మ కారమై 

శ్వాశచలనమే శి కారమై 

వాంచితార్ధమే వ కారమై

యోచన సకలము య కారమై


నాదం న కారం

మంత్రం మ కారం

శోత్రం శి కారం

వేదం వ కారం 

యజ్ఞం య కారం

ఓం నమ: శివాయ 

భావమె భౌనకు భావ్యము కాగా, భరతమె నిరతము భాగ్యము కాగా 

తుహిన గిరులు కరిగేలా, తాండవమాడే వేళా 

ప్రాణ పంచమమే పంచాక్షరిగా పరమపదము ప్రకటించదా

ఖగోళాలు పదకింఖిణులై పది దిక్కుల దూర్జటి ఆర్భటి రేగా 


అందెల రవమిది పదములదా..అంబరమంటిన హృదయముదా

అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎద సడిదా..

అందెల రవమిది పదములదా....

Friday, February 21, 2025

Sri Gananadham bhajamyaham [శ్రీ గణనాధం భజామ్యహం ] - Sruthilayalu

Song Name :Sri gananadham
Movie:Sruthilayalu
Singers:Purna chander garu, Vani Jayaram garu
Lyricist:Tyaagaraaya keerthana
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీ గణనాధం భజామ్యహం 


శ్రీ గురుగుహాగ్రజం అగ్రపూజ్యం...ఆ...

శ్రీ గురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీ కంఠాత్మజం శ్రితసామ్రాజ్యం

శ్రీ కంఠాత్మజం శ్రితసామ్రాజ్యం

శ్రీ గణనాధం భజామ్యహం 


రంజిత నాటకరంగతోషణం, శింజితవర మణిమయ భూషణం

రంజిత నాటకరంగతోషణం, శింజితవర మణిమయ భూషణం

రంజిత నాటకరంగతోషణం

ప ద ప రంజిత నాటకరంగతోషణం

గ మ ప రంజిత నాటక 

ప ద ని స ని ద ప రంజిత నాటక 

గ మ గ ప మ ద ప రంజిత నాటకరంగతోషణం

ద ప మ ప మ గ మ గ రి స రి గ రంజిత 

పా ని దా ప పా మ గా రి సా రి గ రంజిత నాటకరంగ

ప ద ని స నీ స ని ద ప రంజింత నాటక

గ మ ప ద ని స రి స ని ద ప మ గా రి స రి గ రంజిత నాటకరంగతోషణం 

ప ద ని స రి స్సా ని ద ప, మ ప దా ప మ గ, గ మ పా మ గ రి, సా రి గ

ప ద ని ని స, స రి ప మ గ రి స, ని స రి స నీ ద ప మ ప గ రి స రి స రంజిత నాటకరంగతోషణం 

ప ద ని ని సా, ని స రి స రీ, స ని ద ప మా, ద ప మ గ రీ 

ప ద ని ని సా, ని స రి స రీ, స ని ద ప మా, ద ప మ గ రీ 

సా రి గ రి - గ రి రి గ - మ గ గ మ - ప మ మ ప - ద ప ద ని ద ని సా - ని స రీ - స రి గ మ గ - రి గ రి రి స ని స్స నీ ద రి గ ద ప మ గా మ్మ గా రి - స రి గ మ ప రంజిత నాటకరంగతోషణం , శింజితవర మణిమయ భూషణం

ఆంజనేయావతారం 

ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజతోషణం 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీ గణనాధం భజామ్యహం 

Sunday, January 19, 2025

Maunamelanoyi ee marapurani reyi [మౌనమేలనోయి ఈ మరపురానిరేయి] - Saagara sangamam

Song Name :Mounamelanoyi
Movie:Sagarasangamam
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK Viswanath garu

మౌనమేలనోయి 

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి, మౌనమేలనోయి ఈ మరపురానిరేయి

ఎదలో వెన్నెల వెలీగే కన్నుల, ఎదలో వెన్నెల వెలీగే కన్నుల

తారాడే హాయిలో 

ఇంత మౌనమేల్నోయి ఈ మరపురాని రేయి


పలికే పెదవి వణికింది ఎందుకో, వణికే పెదవీ వెనకాల ఏవిటో..

కలిసే మనసులా విరిసే వయసులా, కలిసే మనసులా విరిసే వయసులా

నీలి నీలి ఊసులూ లేతగాలి బాసలూ, ఏమేమొ అడిగినా ..

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి


హిమమే కురిసే చందమామ కౌగిట, సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట 

ఇవీ ఏడడుగుల వలపూ మడుగుల, ఇవీ ఏడడుగుల వలపూ మడుగుల

కన్నెఈడు ఉలుకులూ కంటిపాప కబురులు, ఎంతెంతొ తెలిసినా

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి, ఇంత మౌనమేలనోయి ఈ మరపురానిరేయి


ఎదలో వెన్నెల వెలీగే కన్నుల, ఎదలో వెన్నెల వెలీగే కన్నుల

తారాడే హాయిలో 

ఇంత మౌనమేల్నోయి ఈ మరపురాని రేయి