| Title : | Nilavade madi nilavade |
| Movie: | Satamaanam Bhavati |
| Singers: | S.P. Balasubramanyam గారు |
| Lyricist: | Rama Jogayya sastri గారు |
| Composer: | Mickey J Meyer గారు |
| Director: | Satish Vegesna గారు |
నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి
ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ
దేవదాసే కాళిదాసై ఎంతపొగిడినా కొంతమిగిలిపోయేంత అందం నీది
నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి
ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ
అలానువ్వు చూస్తేచాలు వెళుతూవెళుతూ వెనుతిరిగి
అదోలాంటీ తేనెలబాణం దిగదా ఎదలోకి
నువ్వునడిచే దారులలో పూలగంధాలె ఊపిరిగా
జతనడిచే మనసుకదే హాయిరాగాల ఆమనిగా దినమొకరకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా
నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి
ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ
ఎలా నీకు అందించాలో యదలోకదిలే మధురిమలూ
నేనే ప్రేమలేఖగమారి ఎదుటేనిలిచాను
చదువుకుని బదులిదని చెప్పుకొలేవులేమనసా
పదములతో పనిపడని మౌనమే ప్రేమపరిభాష
గెలుపొకతెలిపిన వలపొకవరమని కడలిగ అలలెగసా
నిలవదే మది నిలవదే సిరిసొగసుని చూసి
ఉలకదే మరి పలకదే తొలివలపునతడిసీ
దేవదాసే కాళిదాసై ఎంతపొగిడినాకొంతమిగిలిపోయేంత అందం నీది

No comments:
Post a Comment