| Title : | Krishnam kalayasakhi |
| Movie: | Pelli pustakam |
| Singers: | S.P. Sailaja గారు |
| Lyricist: | Aarudra గారు |
| Composer: | K.V. Mahadevan గారు |
| Director: | Bapu గారు |
కృష్ణం కలయ సఖి సుందరం, బాల కృష్ణం కలయ సఖి సుందరం
కృష్ణం కథవిషయ తృష్ణం
కృష్ణం కథవిషయ తృష్ణం జగత్‌ప్రభ విష్ణుం సురరిగణ జిష్ణుం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం
శృంగార రసభర సంగీత సాహిత్య
శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరి ఖేల సంగం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం
బాలకృష్ణం కలయసఖి సుందరం
రధారుణతర సుథాపం సచ్చిదానంద
రధారుణతర సుథాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం
బాలకృష్ణం కలయసఖి సుందరం
అర్థంసిథిలీకృతానర్ధం శ్రీనారాయణ
అర్థంసిథిలీకృతానర్ధం శ్రీనారాయణ తీర్థం పరమపురుషార్ధం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం
బాలకృష్ణం కలయసఖి సుందరం

No comments:
Post a Comment