| Title : | Sundari Neevu sundarudenu |
| Movie: | Michael Madana Kama Raju |
| Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు |
| Lyricist: | Rajasri గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Singeetam Srinivasa Rao గారు |
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరువేళ నేను ఆలపించే చూడు ఆనంద రాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
మాటలకందని రూపం వర్ణించలేని కావ్యం
పూచిన నీలో అందం నాకది మంగళ బంధం
నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
నీ చూపులన్నీ అరుణోదయాలే....
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరువేళ నేను ఆలపించే చూడు ఆనంద రాగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
ఆమనిపండుగ చేసే స్వప్నాలలోకము విరిసే
ప్రేమ సరాగము పిలిచే స్వర్గం ఎదురుగా నిలిచే
ఈ అనురాగం మన్మధ యాగం
భువినివెలిసే మనకొక లోకం...
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరువేళ నేను ఆలపించే చూడు ఆనంద రాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం

No comments:
Post a Comment