Showing posts with label okariki okaru. Show all posts
Showing posts with label okariki okaru. Show all posts

Saturday, March 14, 2026

Allo nerello [అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో] - Okariki okaru

Song Name :అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
Movie:Okariki okaru
Singers:Ganga గారు, M.M. Keeravani గారు 
Lyricist:Chandraboseగారు 
Composer:M.M. Keeravani గారు
DirectorRasool Ellore గారు

అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో 

అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో 

జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో  

జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో 

మిథిలా నగరిని జానకి అల్లో నేరెళ్ళో 

ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో 

అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో  


అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో 

అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో 

జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో  

జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో 

మిథిలా నగరిని జానకి అల్లో నేరెళ్ళో 

ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో 

అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో  

అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో 

అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో 


ఏటిపాయల పాపిటకి కుంకుమబొట్టే ఆభరణం 

ఎదురు చూపుల కన్నులకి కాటుకరేఖే ఆభరణం 

పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం 

పెదవిదాటని మాటలకి మౌనరాగమే ఆభరణం

మగువ మనసుకు ఏనాడూ మనసైనవాడే ఆభరణం 

అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో  

అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో  


చేయిజారిన చందమామని అందుకోగలనా 

రాయలేని నా ప్రేమలేఖని అందచేయగలనా

దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా 

చేరువై నా మనోవేదన మనవిచేయగలనా 

నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా 

అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో 

Nuvve na swaasa [నువ్వే నా శ్వాశ మనసున నీకై అభిలాష] - Okariki okaru

Song Name :నువ్వే నా శ్వాశ మనసున నీకై అభిలాష
Movie:Okariki okaru
Singers:Shreya Ghoshal గారు 
Lyricist:Chandraboseగారు 
Composer:M.M. Keeravani గారు
DirectorRasool Ellore గారు

నువ్వే నా శ్వాశ మనసున నీకై అభిలాష

బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే 

వెతికేది నేనిన్నని చెప్పాలని చిన్ని ఆశ .. ఓ ప్రియతమా ఓ ప్రియతమ

నువ్వే నా శ్వాశ మనసున నీకై అభిలాష


పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు 

తారల్లో మెరుపులన్ని దోసిలిలో నింపావు 

మబ్బుల్లో చినుకులన్ని మనసులోన కురిపించావు

నవ్వుల్లో నవలోకాన్ని నాముందే నిలిపినావుగా

నీ జ్ఞాపకాలన్ని ఏ జన్మలోనైనా 

నే మరవలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ.. ఓ ప్రియతమా ఓ ప్రియతమ

నువ్వే నా శ్వాశ మనసున నీకై అభిలాష


సూర్యుణితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని

గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని

ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని 

దారులతో పంపేస్తున్న అలుపెరుగని హృదయలయలని 

ఏ చోట నువ్వున్నా నీకొరకు చూస్తున్నా 

నా ప్రేమసందేసం విని వస్తావని చిన్ని ఆశ.. ఓ ప్రియతమా ఓ ప్రియతమ