Showing posts with label ramayanam. Show all posts
Showing posts with label ramayanam. Show all posts

Thursday, February 13, 2025

Jagadananda karaka (జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా ) - Sri Rama Rajyam

Song Name :Jagadananda karaka
Movie:Sri Rama Rajyam
Singers:S.P. Bala subramanyam garu, Shreya Goshal garu
Lyricist:Jonnavittula garu
Composer:Illayaraja garu
DirectorBapu garu 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా 

నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

సార్వభౌమునిగ పూర్వకుంభముల స్వాగతాలుపలికే, రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాలపాడే 

నాల్గువేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగే, న్యాయదేవతే శంఖమూదగ పూలవానకురిసే 

రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం

సూర్యవంశ సింహాసనం పులకించిచేసె అభివందనం 

సామ్రాజ్యలక్ష్మియే పాదస్పర్శకి పరవశించిపోయే 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా  

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే, రామ శాసనము తిరుగులేనిదని జలధి గోధ చేసే 

రామదర్శనము జన్మధన్యమని రాయికూడ తెలిపే, రామరాజ్యమే పౌరులందరిని నీతిబాట నిలిపే 

రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సందాయకం 

రామనామమే అమృతం శ్రీరామకీర్తనం సుకృతం 

ఈ రామచంద్రుడే లోకరక్ష అని అంతరాత్మ పలికే 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా 

మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక, మా జీవనమే ఇక పావనమౌగాకా 

నీ పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక 

జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకా సుభస్వాగతం ప్రియ పరిపాలకా  

Sunday, July 16, 2017

వీణ వేణువైన సరిగమ విన్నావా... [Veena Venuvaina sarigama]

Song Name :Hrudayama Kalusuko
Movie:Intinti Ramaayanam
Singers:S.P. Bala Subramanyam garu, S, Janaki garu
Lyricist:Veturi garu
Composer:Rajan Nagendra
Director:P. Samba siva rao

వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ .. నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల
ఆ...ఆ... ల ల లా....ఆ...
సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో తనువులో అణువణువున జరిగే రాసలీల
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత.. నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
ఆ...ఆ... ల ల లా....ఆ...
కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత  
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
వీణ వేణువైన సరిగమ విన్నావా...
ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

 WATCH & LISTEN HERE

English

vINa vENuvaina sarigama vinnAvA...
O.. tIga rAgamaina madhurima kannAvA..
tanuvu taha tahalADAla.. chelarEgAla..cheli UgAla uyyAlalIvELalO
vINa vENuvaina sarigama vinnAvA...
O.. tIga rAgamaina madhurima kannAvA..

Upiri tagilina vELa .. nI vompulu tirigina vELa .. nA vINa nI VENuvE.. palikE rAgamAla
A...A... la la laa....A...
sOkulu ragilina vELa ..A.. chukkalu veligina vELa ..lO tanuvulO aNuvaNuvuna jarigE rAsalIla
vINa vENuvaina sarigama vinnAvA...
O.. tIga rAgamaina madhurima kannAvA..

yedalO aMdaM yeduTa .. yeduTE valachina vanita.. nI rAkato nA tOTalO velasE vanadEvata..
A...A... la la laa....A...
kadilE amdam kavita.. adi kougilikostE yuvata ..nA pATalo nI pallavE navata navya mamata  