Saturday, March 14, 2026

Aaya sher [ఆయా షేర్] - Paradise

Song Name :ఆయా షేర్
Movie:Paradise
Singers:Addula Jangireddy గారు 
Lyricist:Kasarla Shyam గారు 
Composer:Anirudh Ravichandran గారు
DirectorSrikanth Odela గారు

హేయ్ నీ అయ్యాజాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇగ జడ్తీయ్యాలే జుంబలికా అయారే 

హేయ్ ఏ డర్‌కా సుల్తానే మా ఘర్‌కా సైతానే చల్ షికార్ చెయ్యా జుంబలికా అయారే 

పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ 

బూడిదల గడ్డ ఇది ఆయా షేర్, మాకో రాయబడ్డ కథేఇది ఆయా షేర్ 

జడలురో జడలురో హడలురో దడలురో కొడతరో తొడలురో తీస్తరో తోలురో

సవారీకి దొరుకుబిడ్డ శవాలే లేస్తయ్ బిడ్డ, పేగుల్‌తీసి మెడలొయేసి ఆడుతం బిడ్డ

ఆడుతం బిడ్డ..


ఆడ ఈడ ఏడజూడు బిడ్డ, వణుకే పుట్టలింక పడితెనే నా నీడా 

బొందపెడత మాలిక్‌నైనకూడా, వాని సావురాసుకొచ్చిన దేవునికాడా   

చల్ ఉడుకుతుంది సార బట్టిలో మాకంటతడే జుంబలికే ఆయా ఆయా షేర్ 

ఇక రాలుతది బొట్టు బొట్టూలో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్  

జడలురో జడలురో హడలురో దడలురో కొడతరో తొడలురో తీస్తరో తోలురో

సవారీకి దొరుకుబిడ్డ శవాలే లేస్తయ్ బిడ్డ, పేగుల్‌తీసి మెడలొయేసి ఆడుతం బిడ్డ

ఆడుతం బిడ్డ.. 


హేయ్ బరిబత్తాలుణ్ణోన్రా బర్‌బాదేఅయిణోన్రా నను పీకుతవా జుంబలికే ఆయా షేర్ 

హేయ్ మొల్దారంలేణొన్రా నీకన్నా మొండోండ్రా ఇక పీకుతవా జుంబలికే ఆయా షేర్ 

పొట్టూ పొట్టూ ఆకలుంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్ 

పేరు పతా లేణోన్నిరా ఆయా షేర్, సూస్కో ప్యారడైసెకే అడ్రస్సైతా ఆయా షేర్ 

పొట్టూ పొట్టూ ఆకలుంది ... మెట్టు మెట్టు ఎక్కుతరా 

పేరు పతా లేణోన్నిరా ... సూస్కో ప్యారడైసెకే అడ్రస్సైతా 

No comments:

Post a Comment